Cloud Burst: క్లౌడ్ బరస్ట్ విషాదం.. 60 మంది మృతి
జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వర్‌లో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వర్‌లో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని మచైల్ సమీపంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 33 మంది మరణించారు. దాదాపు 200 మంది గల్లంతయ్యారు. క్లౌడ్ బరస్ట్ పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తుంది. దీని వెనుక కొన్ని భౌగోళిక, వాతావరణ పరిస్థితులు ఉంటాయి.
జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ రోజు కశ్మీర్ లోని కుప్వారా లో భద్రతా దళాలు కీలకమైన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించాయి. 'ఆపరేషన్ నాగ్ని' పేరుతో సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.
పహల్గాంలో ఉగ్రదాడి జరిగి 100 రోజులు దాటింది. గడచిన వందరోజులుగా భద్రతా బలగాలు కంటిమీద కునుకులేకుండా కశ్మీర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. కశ్వీర్ లో చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా ఇప్పటివరకు 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (కల్సియన్ బైంచ్)పై కొండచరియలు విరిగిపడటంతో ఒక విద్యార్థి అక్కడక్కడే మరణించగా, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు.
భారీ ఉగ్రదాడి కుట్రని ఇండియన్ ఆర్మీ భగ్నం చేసింది. ఆపరేషన్ ఘాజీపేరుతో టెర్రరిస్టులు పలు చోట్ల అటాక్ చేయాలని అనుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో CIK పది చోట్ల సోదాలు నిర్వహించింది. గందర్భల్, బుద్గాం, పుల్వామా, శ్రీనగర్‌లో సర్చ్ చేశారు.
జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న టాటా సుమో వాహనం రోడ్డు పక్కన ఉన్న 600 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
జమ్ము కశ్మీర్లో బుధవారం కాల్పులు కలకలం రేపాయి. కిష్త్వార్ ఛాత్రు ఏరియాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైషె-ఎ-ముహమ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా బలగాలు అంచనా వేశాయి. ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు, CRPF జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
అమర్నాథ్ యాత్రకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో జమ్మూకశ్మీర్ సమీపంలోని ఉధంపూర్‌లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం కలకలం రేపింది. మరోవారంలో అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుండగా ఎన్ కౌంటర్ జరగడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.