USA: వెంటనే నిర్మూలించడం..ఉగ్రవాదంపై పాక్ కు అమెరికా అల్టిమేటం
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని...ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని అమెరికా చట్ట సభ్యుడు బ్రాడ్ షెర్మన్ అన్నారు. లాడెన్ ను పట్టించిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సాయం చేసిన డాక్టర్ షకీల్ అఫ్రీదీని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
/rtv/media/media_files/2025/08/21/jaish-e-mohammed-2025-08-21-12-41-49.jpg)
/rtv/media/media_files/2025/06/07/qJHOhGQN8j9yCsvykVis.jpg)