సినిమా Rajinikanth Upcoming Movies: అదిదా రజినీ రేంజ్..! వరుస సినిమాలతో రప్ఫాడిస్తున్న తలైవా.. సూపర్ స్టార్ రజినీకాంత్ 74 ఏళ్ళ వయసులోను వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ‘కూలీ’ మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉండగానే రజినీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘జైలర్ 2’ని అనౌన్స్ చేసారు. వెట్రిమారన్ తో మరో కొత్త ప్రాజెక్ట్‌పై కూడా కథా చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. By Lok Prakash 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jailer 2: 'జైలర్ 2' గెస్ట్ రోల్స్ లో టాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే? రజనీకాంత్ 'జైలర్ 2' లో పలువురు టాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్స్ లో నటించనున్నట్టు తెలుస్తోంది. సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్. బాలయ్యతో పాటూ మరో తెలుగు హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Anil Kumar 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajani kanth: ఇక ఉక్కుపాతరే.. 'జైలర్ 2' టీజర్ చూస్తే గూస్ బంప్సే! రజనీకాంత్ ఫ్యాన్స్ కు పండుగపూట అదిరిపోయే అప్ డేట్ వెలువడింది. తమిళ ఇండస్ట్రీలో మొదటిసారి 1000 కోట్లతో తెరకెక్కిస్తున్న 'జైలర్ 2' మూవీ టీజర్ రిలీజైంది. 4 నిమిషాల టీజర్లో రజనీకాంత్‌తో పాటు నెల్సన్ దిలీప్‌కుమార్, అనిరుధ్ కనిపించి అభిమానులను అలరించారు. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jailer 2 : 'జైలర్ 2' లోడింగ్.. అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ రజినీకాంత్ 'జైలర్' మూవీకి సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ కి సంబంధించి డైరెక్టర్ నెల్సన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయింది. ప్రొడక్షన్ హౌజ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jailer 2 : ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. రజినీకాంత్ సినిమాలో బాలయ్య! 'జైలర్ 2' లో నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ చేస్తున్నారట. సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. ఓ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn