Latest News In Telugu Mohammed Shami: షమీ వచ్చేస్తున్నాడు.. క్లారిటీ ఇచ్చిన జైషా! భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఫ్యాన్స్‌కు జైషా గుడ్ న్యూస్ చెప్పారు. అనుభవజ్ఞుడైన షమీ ఆస్ట్రేలియా పర్యటనకు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. భారత జట్టుకు షమీ సేవలు చాలా అవసరముందని, అప్పటివరకు షమీ ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నట్లు జైషా చెప్పారు. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: ఒక్కో మ్యాచ్‌కూ 45 లక్షలు..బీసీసీఐ కీలక ప్రకటన ఇండియన్ క్రికెటర్స్‌లో కచ్చితంగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని బీసీసీఐ ఇంతకు ముందే ప్రకటించింది. ఇప్పుడు ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కూ 45 లక్షలు ఇస్తామంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జైషా కీలక ప్రకటన చేశారు. టెస్ట్ క్రికెట్లో ఇన్సెంటివ్ స్కీమును ప్రవేశపెడుతున్నామని తెలిపారు. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn