Society రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చిన జగ్గారెడ్డి | Jagga Reddy |Revanth reddy | RTV By RTV 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సదర్ వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి | Jagga Reddy in the Siddipet Sadar celebrations | RTV By RTV 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కొండా సురేఖకు రేవంత్ వార్నింగ్.. అందరి ముందే ఏమన్నాడంటే? పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇన్న కుల గణనపై గాంధీ భవన్ లో నిర్వహించిన అవగాహన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ, జగ్గారెడ్డిని ఉద్దేశించే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. By Nikhil 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ముక్కు నేలకు రాపిస్తా.. ఎవ్వరినీ వదిలి పెట్టా.. జగ్గారెడ్డి కామెంట్స్ కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండు పాళ్యం బ్యాచ్ అయిందని అన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఖైరతాబాద్ పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాపిస్తానని ఫైర్ అయ్యారు. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కలెక్టర్ పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు By RTV Shorts 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Jagga Reddy: జగ్గారెడ్డి షాకింగ్ ప్రకటన.. ఇక గుడ్ బై! సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నారు. తన భార్య నిర్మలారెడ్డికి లేదా తన అనుచరుడు ఆంజనేయులకు పోటీచేసే అవకాశం కల్పిస్తానని స్పష్టం చేశారు. By B Aravind 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jagga Reddy: ఐదేళ్లు రేవంతే సీఎం.. జగ్గారెడ్డి కీలక ప్రకటన TG: ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి కొనసాగుతారని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ ను సీఎం పదవిలో నుంచి దించేందుకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. By V.J Reddy 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కవితకు నోటీసులు అందుకే పంపారు: జగ్గారెడ్డి ఈనెల 26న విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి లేఖ రాయడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందంలో భాగంగానే కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చాలనేదే వాళ్ల ఆలోచన అంటూ మండిపడ్డారు. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jagga Reddy: కవితకు సీబీఐ నోటీసులు... జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందని అన్నారు. సింపతితో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఆరోపించారు. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn