సినిమా Prabhas: క్రేజీ అప్డేట్... సలార్ నుంచి పంద్రాగస్టు కానుక ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. శృతిహాసన్ హీరోయిన్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చేనెలలో థియేటర్లలోకి రానుంది. ఈ నెలాఖరుకు సినిమా ట్రయిలర్ రాబోతోంది. ఆ ట్రయిలర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు, అంతకంటే ముందు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది యూనిట్. By Vijaya Nimma 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn