ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: టమోటాకి ,పొటాటొకి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, కనీసం పొటాటోకి టామాటా తేడా తెలియని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు. అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని బాబూ తిరువూరులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు. By Bhavana 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking News: పునాది స్థాయి అక్షరాస్యతలో కేరళను అధిగమించిన ఏపీ పునాది స్థాయి అక్షరాస్యతలో ఏపీ కేరళను అధిగమించి అగ్రస్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలవడంతో జగన్ ప్రభుత్వం గర్విస్తోందని తెలిపారు. By Bhavana 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అంగన్వాడీలకు షాక్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ అంగన్వాడీలకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. వారిపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. విధులకు హాజరుకాకపోవడంతో వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. By srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Magunta: వైసీపీకి మరో షాక్..పార్టీని వీడనున్న మాగుంట! వైసీపీ కి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ సారి ఎన్నికల్లో టికెట్ తన కుమారుడు రాఘవకు అడగగా అధిష్టానం నుంచి సమాధానం రాకపోవడంతో..ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. By Bhavana 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ChandraBabu: బీసీ సోదరుల జోలికి ఎవరూ వచ్చే ధైర్యం చేయకూడదు: చంద్రబాబు! రాష్ట్రంలో సామాజికంగా , ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకుని వచ్చే బాధ్యత టీడీపీదేనని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీసీ సోదరుల జోలికి వచ్చే ధైర్యం కూడా ఎవ్వరూ చేయకూడదనే టీడీపీ మేనిఫెస్టోలో కూడా బీసీ రక్షణ చట్టం చేస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు. By Bhavana 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఎల్లుండే ముహూర్తం ఫిక్స్..కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై వచ్చేసిన క్లారిటీ! వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. జనవరి 4న షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని YSRTP ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anganwadi's: మూడు నెలలు ఆగండి..మేము నొక్కే బటన్లతో మీ అడ్రస్ లు గల్లంతే: ఏపీ అంగన్వాడీలు! తమ సమస్యలు పరిష్కారించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమం 21వ రోజుకు చేరుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ముగ్గులు వేసి వినూత్నంగా నిరసన చేపట్టారు By Bhavana 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu Naidu: వైసీపీ మునిగిపోయే నావ..దానిని ఎవరూ కాపాడలేరు: చంద్రబాబు! ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మునిగిపోయే నావ..దాన్ని ఎవరూ కాపాడలేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వారిలో వారికే తిరుగుబాటు మొదలైంది. అందుకే వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు చెట్టుకోకరు..పుట్టకోకరు అన్నట్లు మిగిలారు అని విమర్శించారు. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు! వైసీపీలో జగన్ నిర్ణయానని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. వైసీపీ పెద్దలు ఒక్కసారి జగన్ ను కలిసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn