Hyderabad: వరకట్న వేధింపులు తట్టుకోలేక నవ వధువు ఆత్మహత్య ..!
హైదరాబాద్ జగద్గిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది.పెళ్ళైన కొద్దిరోజులకే భర్త శేఖర్ వరకట్న వేధింపులు తట్టుకోలేక మనీషా అనే యువతి యాసిడ్ తాగి చనిపోయింది. అయితే శేఖర్ కు పెళ్ళికి ముందే మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. శేఖర్ అల్వాల్ PSలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
/rtv/media/media_files/2026/06/04/fake-ips-officer-scam-2026-06-04-07-14-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-24T161248.747.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-69-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-10T183908.277-jpg.webp)