బిజినెస్ ITR Filing: గతేడాది ఐటీ రిటర్న్స్ వేయలేదా? ఇప్పుడు రిటర్న్స్ ఫైల్ చేయవచ్చా? ఐటీ రిటర్న్స్ సమయానికి ఫైల్ చేయడం ముఖ్యం. చాలామంది ఐటీ రిటర్న్స్ వేయడంలో అశ్రద్ధ చేస్తారు. ఒక్కోసారి ఇబ్బందుల కారణంగా ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్ అవుతారు. అటువంటి వారు రెండు ఐటీ రిటర్న్స్ ఒకేసారి ఫైల్ చేసే అవకాశం ఉంది. దానికోసం ఏమి చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ House Rent Slips : టాక్స్ సేవింగ్స్ కోసం నకిలీ రెంట్ స్లిప్స్.. దొరికారంటే దబ్బిడి దిబ్బిడే! టాక్స్ సేవ్ చేసుకోవడం కోసం చాలామంది నకిలీ రెంట్ స్లిప్స్ ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తుంటారు. ఆదాయపు పన్ను శాఖ దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. చట్టపరంగా అలాంటి వారిపై చర్యలు తీసుకోబోతోంది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి. By KVD Varma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ITR Filing: రికార్డు స్థాయిలో ఆదాయపు పన్ను రిటర్న్స్...డిసెంబర్ 31 వరకు ఎన్ని కోట్లు వచ్చాయంటే..!! గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2023 వరకు రికార్డు స్థాయిలో ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు అయ్యాయి. డిసెంబర్ 31 వరకు దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య రికార్డు స్థాయిలో 9% పెరిగింది. మొత్తం 8.18 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New Rules from 1st January 2024: జనవరి 1 నుంచి దేశంలో చాలా మార్పులు జరగబోతున్నాయి..కొత్త నిబంధనల గురించి పూర్తి సమాచారం ఇదే..!! 1 జనవరి 2024 నుండి, బ్యాంక్ లాకర్ నియమాల నుండి ITR ఫైలింగ్ నియమాల వరకు SIM కార్డ్ సంబంధిత నియమాల వరకు అనేక మార్పులు జరగబోతున్నాయి. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ నేటితో ఐటీఆర్ ఫైలింగ్ ముగింపు ...ఎంతమంది ఐటీఆర్ ఫైల్ చేశారో తెలుసా? 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువు నేటితో ముగియనున్నది. ఇప్పటికే గడుపు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం, ఈ సారి మాత్రం మరోసారి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. జూలై 30వ తేదీ వరకు 6కోట్లకు పైగా ఐటీఆర్ లు దాఖలయ్యాయని ఐటీ శాఖ తెలిపింది. By Bhoomi 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn