T-Hub : టీ-వర్క్స్, టీ-హబ్‌కు కొత్త సీఈవోలు
టీ -వర్క్స్ సీఈవోగా జోగీందర్ తనికెళ్ల, వీ హట్ సీఈవోగా సీతా పల్లచోళ్ల ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన వీరు ఈ పదవుల్లో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
/rtv/media/media_files/2026/06/10/it-employees-were-caught-by-the-eagle-force-2026-06-10-17-45-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/t-works.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-26-at-6.33.30-PM-2-jpeg.webp)