Chandrayaan-3: పాపం పుతిన్.. మనకి ఫ్రెండే కానీ.. ఇస్రో గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారట!
చంద్రయాన్-3 ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టడంతో ఇస్రో కీర్తి విశ్వవ్యాప్తంగా మరింత పెరిగింది. చంద్రయాన్-3 ల్యాండింగ్ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం ప్రయారిటి ఇవ్వగా.. రష్యా మాత్రం చూసి చూడనట్టు ప్రవర్తించింది. నిజానికి రష్యా, ఇండియా బంధం చాలా స్ట్రాంగ్. కానీ మూడు రోజుల క్రితమే రష్యా మూన్ మిషన్(లూనా-24) చివరి మెట్టుపై బోల్తా పడడంతో పుతిన్ అప్సెట్ అయ్యారు.
/rtv/media/media_files/2026/05/20/chandrayaan-3-2026-05-20-17-32-00.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/modi-putin-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/winnn-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/45-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/40-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/isrooo-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrayan-modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrayan3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/K.-Sivan-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrayan-3-jpg.webp)