నేషనల్ ISRO: 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామి: ఇస్రో చీఫ్ సోమనాథ్ భారతీయ వ్యోమగాములు 2040 నాటికి చందుడ్రిపైకి వెళ్లాలనే లక్ష్యంతో పరిశోధనలు చేసున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. భవిష్యత్తులో చేయాల్సిన ప్రయోగాలకు ముందుగానే 25 సంవత్సరాలకు సంబంధించిన రోడ్‌మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నామన్నారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IIT Madras: 60ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా అందుకున్న ఇస్రో ఛైర్మన్! ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ 60ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన 61వ స్నాతకోత్సవంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆయన మద్రాస్ ఐఐటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn