Israel : హెజ్బొల్లాకు పేజర్ల మృత్యు సందేశం!
హెజ్బొల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉన్నట్లు బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది పేజర్ల లో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు.
హెజ్బొల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉన్నట్లు బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది పేజర్ల లో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు.
లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్బుల్లాకు చెందిన కమ్యూనికేషన్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వాటిని ఆపరేట్ చేస్తున్న దాదాపు 1000 మంది గాయాలపాలనైట్లు తెలుస్తోంది. ఇది ఇజ్రాయెల్ సైబర్ దాడేనని లెబనాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
యుద్దం నేపథ్యంలో కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్..భారత్ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది.ఎంపికైన వారికి నెలకు రూ. 1.92 లక్షల జీతంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు. అంతేకాకుండ రూ. 16,515 బోనస్ కూడా ఇస్తారు.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం రోజురోజుకూ ఎక్కువైపోతోందే తప్ప ఆగడం లేదు. ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నిస్తూనే ఉంది కానీ..ఫలితం కనిపించడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ మీద హెజుబుల్లా ప్రతీకార దాడుల్లో భాగంగా 50 రాకెట్లతో విరుచుకుపడింది.
ఇజ్రాయెల్-గాజా మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. 10,033 మంది పాలస్తీనియన్లు ఆస్ట్రేలియా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కేవలం 2,922 మాత్రమే ఆమోదం పొందగా మిగతా 7,111 వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. ఇజ్రాయెల్ పౌరులకు మాత్రం ఎక్కువగా వీసాలు వస్తున్నాయి.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్‌కు సంబంధించిన వెదర్ డేటా ఉంది. దీంతో తుర్కియేనే తమ వెదర్ డేటా లీక్ చేసిందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇప్పటికే రష్యా.. ఇరాన్‌కు ఇస్కందర్ మిస్సైళ్లను పంపించింది.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ వివాదంలో 92,401 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
కవలలు పుట్టి నాలుగు రోజులు అయింది. వారి బర్త్ సర్టిఫికేట్ తెద్దామని నాన్న వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేసరికి పిల్లలతో పాటూ, తల్లి కూడా చనిపోయింది.గాజాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని కలిచి వేస్తోంది. ఆ తండ్రి తీరని దు:ఖం అందరి చేత కంటనీరు పెట్టిస్తోంది.