Israel Lebanon war : లెబనాన్‌పై వెనక్కి తగ్గని ఇజ్రాయెల్..పది నిమిషాల్లో 100 లక్ష్యాలపై దాడులు
ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ లెబనాన్ పై మాత్రం ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్‌పై దాడులను ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-08-31-47.jpg)
/rtv/media/media_files/2026/04/10/israel-lebanon-war-2026-04-10-19-39-42.jpg)