ఇంటర్నేషనల్ నలుగురు ఇజ్రాయిల్ బందీలను విడుదల చేసిన హమాస్ హమాస్, ఇజ్రాయిల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో ముగ్గురు ఇజ్రాయిల్ మహిళా సైనికులను హమాస్ విడుదల చేసింది. 477 రోజులపాటు కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ లు బందీలుగా ఉన్నారు. జనవరి 25న హమాస్ వారిని విడుదల చేసింది. By K Mohan 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Gaza: 15 నెలల తరువాత ప్రశాంతంగా గాజా..! దాదాపు 15 నెలలపాటు బాంబుల మోతతో హోరెత్తిపోయిన గాజా ఆదివారం కాస్త ప్రశాంతంగా కనిపించింది.ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తమ వద్దనున్న 33మంది బందీలను దశలవారీగా విడుదల చేయనున్నారు. By Bhavana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం..హెజ్బొల్లా ఏం చెప్పిందంటే ? ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరిగిన కాల్పుల ఒప్పందంపై హెజ్బొల్లా అగ్రనేత నయీం ఖాసిం స్పందించారు. హమాస్‌కు అభినందనలు తెలిపారు. పాలస్తీనా ప్రజల త్యాగాలు ఇజ్రాయెల్ ప్రయత్నాలను అడ్డుకున్నాయని తెలిపారు. అందుకే ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు. By B Aravind 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ! ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు కాల్పుల విమరణ ఒప్పందం చర్చలు కొలిక్కి వస్తున్నాయని సమచారం. గాజాలో కాల్పులు విరమణ చేసేందుకు,బందీలను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించినట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు. By B Aravind 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Iran Isreal War | ఇరాన్ పై రాకెట్లతో ఇజ్రాయెల్ దాడి | Ali Khamenei | Benjamin Netanyahu | RTV By RTV 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Israel Huge Attack On Iran | ఇరాన్ లో తెగిపడిన తలలు | Netanyahu | Hezbollah | RTV By RTV 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Iran vs Israel War | భయంకరమైన యుద్ధం | Iran Readies Retaliatory Attack Against Israel from Iraq |RTV By RTV 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Military ప్లాన్ మార్చుకున్న ఇజ్రాయెల్.. లెబనాన్ పని అయిపోయినట్టేనా ? | Israel Lebanon War | RTV By RTV 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Israel Vs Islamic War Update : మారణహోమం | Israel Nuclear Attack on Iran? | RTV By RTV 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn