ఇంటర్నేషనల్ Taylor Swift: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌పై దాడికి ISIS ప్లాన్..! ఆస్ట్రియా-వియన్నాలో పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కచేరీ ప్రదర్శనపై ISIS ఉగ్రవాదులు దాడి చేయాలని ప్లాన్ వేశారు. అయితే ఈ విషయం ముందుగానే నిర్వహకులకు తెలిసింది. దీంతో వియన్నాలో మూడు రోజుల పాటు జరిగనున్న టేలర్ స్విఫ్ట్ కార్యక్రమాలను నిర్వాహకులు రద్దు చేశారు. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అహ్మదాబాద్‌లో నలుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన కేంద్ర నిఘా సంస్థ.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బలగాలు నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి. మొత్తం నలుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన అధికారులు..వారిని శ్రీలంకకు చెందిన వారిగా గుర్తించారు. By Durga Rao 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn