BIG BREAKING: భారతీయులపై ఇరాన్ దాడులు..
కీలక చమరు మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ ట్యాంకర్‌ను టార్గెట్ చేసి దాడులు చేసింది. అందులో భారతీయులు ఉండటం కలకలం రేపుతోంది.
Iran: ఇరాన్ సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు.
Iran: ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు.. తదుపరి సుప్రీంలీడర్ ఎన్నికకు ఏర్పాట్లు
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన దాడుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇరాన్ పాలన త్రిసభ్య కౌన్సిల్ చేతికి వెళ్లింది.
Pakistan : పాకిస్థాన్‌లో అమెరికా కాన్సులేట్‌పై దాడి.. ఇరాన్‌కు మద్దతుగా నినాదాలు!
పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖమేనీ మరణానికి ఆగ్రహించిన నిరసనకారులు భారీ సంఖ్యలో అక్కడి అమెరికా కాన్సులేట్‌ను ముట్టడించారు.
Iran: తగ్గేదేలే...ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్!
ఇరాన్ గడ్డపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో తమ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, ఇప్పుడు ప్రతీకార సెగతో రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా, తమ పోరాటం ఆగేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
Donald Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. ఎవరూ ఊహించని రీతిలో దాడులు చేస్తాం!
ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడిలో ఖమేనీతో పాటు కీలక నేతలు హతమవ్వడంతో ఇరాన్ రగిలిపోతోంది.
US Attack : 47 ఏళ్లుగా అమెరికా కుట్రలు..ఇక ఇరాన్ సామ్రాజ్యం కుప్పకూలినట్లేనా?
ఈ ఘర్షణ ఈనాటిది కాదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చినప్పటి నుంచి అమెరికా కంటికి ఇరాన్ ఒక శత్రువుగానే కనిపిస్తోంది. అప్పట్లో ఇరాన్ విద్యార్థులు అమెరికా దౌత్యవేత్తలను బందీలుగా పట్టుకోవడంతో మొదలైన ఈ వైరం
/rtv/media/media_files/2026/03/01/how-israel-us-strikes-targeted-khamenei-and-his-inner-circle-2026-03-01-20-02-57.jpg)
/rtv/media/media_files/2026/03/01/indian-crewed-tanker-2026-03-01-18-33-53.jpg)
/rtv/media/media_files/2026/03/01/alireza-arafi-appointed-as-iran-interim-supreme-leader-2026-03-01-16-42-22.jpg)
/rtv/media/media_files/2026/03/01/iran-rushes-to-elect-next-supreme-leader-three-member-advisory-council-formed-2026-03-01-14-52-44.jpg)
/rtv/media/media_files/2026/03/01/pak-2026-03-01-13-49-17.jpg)
/rtv/media/media_files/2026/03/01/trump-1-2026-03-01-13-06-38.jpg)
/rtv/media/media_files/2026/02/24/donald-trump-2026-02-24-06-43-06.jpg)
/rtv/media/media_files/2026/03/01/us-iran-2026-03-01-11-27-34.jpg)
/rtv/media/media_files/2026/03/01/iran-1-2026-03-01-09-33-37.jpg)