IRAN WARNS US EXPLAINER : మిడిల్ ఈస్ట్‌లో మరోసారి టెన్షన్ టెన్షన్...ఇరాన్, అమెరికా మధ్య మాటల వార్
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్,ఇరాన్ మధ్య ముదిరిన వైరం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చమురు నిల్వలపై దాడుల దిశగా మలుపు తిరిగింది.
/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-11-31-30.jpg)
/rtv/media/media_files/2026/03/02/iran-us-war-2026-03-02-14-00-39.jpg)