హార్మూజ్ లో ఈ నౌకలకు మాత్రమే అనుమతి.. | Iran Conditions At Hormuz Strait | Iran US War | Trump | RTV
షేర్ చేయండి
ఇరాన్ ఊచకోత మొదలు.. | Israel VS Iran War | Iran Missile Attack On Israel | Trump | Mojthaba | RTV
షేర్ చేయండి
10 నిమిషాల్లో 100 మిస్సైళ్ళు.. | Israel Massive Missile Strike On Iran | Lebanan | Trump | RTV
షేర్ చేయండి
Big Twist In Iran Israel War | హార్మూజ్ మళ్లీ క్లోజ్ | Hormuz Strait Closed | Trump | Mojthaba | RTV
షేర్ చేయండి
Trump Warning Speech | శవాలే లేస్తాయి బిడ్డా | Bunker Buster Bombs On Iran | US Iran War | RTV
షేర్ చేయండి
IRAN :‘ఇరాన్ నాగరికతను సైకో హెచ్చరికలు ముగించలేవు’..ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌పై ఇరాన్ అంతే స్ట్రాంగ్‌గా సమాధానమిచ్చింది. అమెరికా, దాని మిత్రదేశాలను ప్రాచీన ఇరాన్ నాగరికత ఎన్నడూ మర్చిపోలేని విధంగా దెబ్బకొడుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
షేర్ చేయండి
Mojtaba Khamenei : కోమాలో ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీ.. ప్రాణత్యాగానికి సిద్ధమన్న పెజెష్కియాన్
ఇరాన్యుద్దం మొదలైన తొలిరోజే అమెరికా వైమానిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఆ గాయాల మూలంగా కోమాలోకి వెళ్లారని తెలుస్తోంది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/03/24/donald-trump-2026-03-24-15-25-56.jpg)
/rtv/media/media_files/2026/04/07/fotojet-3-2026-04-07-15-56-27.jpg)