Islamabad Peace Talks : నేడు పాక్‌లో మలివిడత చర్చలు..యూఎస్‌తో నేరుగా మాట్లాడం..ఇరాన్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలను తొలగించి, శాంతిని నెలకొల్పే దిశగా అంతర్జాతీయ దౌత్య రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో పాకిస్థాన్ వేదికగా నేడు మలివిడత చర్చలు ప్రారంభం కానున్నాయి.
/rtv/media/media_files/2025/07/08/asim-munir-preparing-to-dethrone-pakistan-president-asif-ali-zardari-2025-07-08-15-19-47.jpg)
/rtv/media/media_files/2026/04/25/fotojet-2026-04-25-17-53-17.jpg)