పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. టెహ్రాన్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్..
మిడిల్ ఈస్ట్ లో రాజకీయ, సైనిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ తెరవెనుక దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
/rtv/media/media_files/2026/06/01/iranian-president-masoud-pajhwokian-2026-06-01-08-34-42.jpg)
/rtv/media/media_files/2025/07/08/asim-munir-preparing-to-dethrone-pakistan-president-asif-ali-zardari-2025-07-08-15-19-47.jpg)