US Iran War Update | అమెరికాకు ఇరాన్ దెబ్బ | Strait Of Hormuz | Trump | Iran Shock To US | RTV
షేర్ చేయండి
లిటిల్ ఇండియాపై ఇరాన్ దాడి.. యుద్ధంలో 7,500 భారత సంతతి ప్రజలు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరు తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ అణు నగరంగా పిలవబడే 'డిమోనా'పై ఇరాన్ శనివారం క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగానే, తాము డిమోనాను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
షేర్ చేయండి
IRAN WEAPONS : అమెరికాపై విరుచుకుపడుతున్న ఇరాన్..ఆ దేశ ఆయుధ సంపత్తి ఇదే..
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ ఏ మాత్రం వెనకకు తగ్గడంలేదు. అమెరికాపై విరుచుకుపడుతూనే ఉంది. ఇరాన్ సుప్రీం చనిపోయినప్పటికీ వెనుకకు తగ్గని ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ భీకర దాడులు చేస్తోంది.
షేర్ చేయండి
ఆకాశమే హద్దుగా ఇరాన్ క్షిపణి ప్రతాపం.. 30 ఏళ్ల కష్టం.. 2,500 కిలోమీటర్ల వేగం
మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, ఇరాన్ తన అమ్ములపొదిలోని క్షిపణి శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన వైమానిక దాడులు ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని చాటిచెబుతున్నాయి.
షేర్ చేయండి
Israel VS Iran Conflict🔴LIVE : ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్ | Iran Warning To Israel | RTV
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/03/22/little-india-2026-03-22-16-08-11.jpg)
/rtv/media/media_files/2026/03/21/iran-nuclear-and-missile-2026-03-21-19-59-27.jpg)
/rtv/media/media_files/2026/03/02/missile-system-2026-03-02-19-38-57.jpg)