Iran Attack on Israel Live | పిల్లలను కూడా వదలని ఇజ్రాయిల్ | Hezbollah | Hamas | War Updates | RTV
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం చిన్న పిల్లల కొట్లాటల ఉంది: ట్రంప్
ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు మరింత చెలరేగాయి. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చిన్న పిల్లల కొట్లాటల ఉందన్నారు. ఈ యుద్ధ ప్రక్రియను ముగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ హెచ్చరిక
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ జెష్కియాన్ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మాతో గొడవలకు దిగవద్దు. ఇరాన్ యుద్ధానికి పాల్పడే దేశం కాదని బెంజమిన్ నెతన్యాహుకి తెలియజేయండని అధ్యక్షుడు సోషల్ మీడియా ద్వారా ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు.
Israel- Iran: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత.. త్వరలో మూడో ప్రపంచ యుద్ధం !
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అమెరికా.. ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా హై అలర్డ్ ప్రకటించింది.
Israel-Iran War: ఈ రాత్రికే యుద్ధం.. దాడికి సిద్ధమైన ఇరాన్!
ఈ రాత్రికే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పవిత్ర దినం టిషా బ-ఆవ్ లక్ష్యంగా ఇరాన్ దాడి చేసేందుకు సిద్ధమైంది. ఇరాన్ ఇప్పటికే రెవల్యూషనరీ గార్డ్స్ మిలటరీ డ్రిల్ మొదలుపెట్టింది. ఇరుదేశాల్లో విమాన రాకపోకలు ఆగస్టు 21 వరకు రద్దు చేశారు.
Iran- Israel War : ఇరాన్ రక్షణ వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడులు.. ఉద్రిక్త పరిస్థితులు!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్ మరింత భీకరంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ వ్యవస్థ దెబ్బతినట్లు తెలుస్తోంది. శాటిలైట్ పంపిన ఫొటోల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోందంటూ పలు నివేదికలు వెల్లడించాయి. ఈ వార్తలను ఇరాన్ ఖండిస్తోంది.
Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య హై టెన్షన్.. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ హిజ్బుల్లా!
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ వైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య టెన్షన్ ఫైట్ నడుస్తుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌పై లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా భీకరమైన దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ హెడ్ ఆఫీసు టార్గెట్‌గా విరుచుకుపడింది.
Iran-Israel war: ఇజ్రాయెల్ నుంచి RTV ఎక్స్‌క్లూజివ్ రిపోర్టు!
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి తెలుగు వ్యక్తి Rtvకి ఎక్స్‌క్లూజివ్ రిపోర్టు అందించారు. ఇజ్రాయెల్ లో 10వేల మంది తెలుగువారు ఉన్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
/rtv/media/media_files/jyG66haxP6eTpcjlRT3v.jpg)
/rtv/media/media_files/WyTSpm9zLvpcbuBmvqbl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-16-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-12-at-5.57.51-PM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-31-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-51-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-16T160622.719-jpg.webp)