Tomahawk cruise missiles : అమెరికా వద్ద తగ్గిపోతున్న ‘తోమహాక్’.. ఆందోళనలో పెంటగాన్
ఇరాన్ తో యుద్ధం మొదలు పెట్టిన అమెరికా దాన్ని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో యుద్ధం మొదలైన నెలరోజుల్లో 850 తోమహాక్ క్రూజ్ క్షిపణులను ఇరాన్ పై ప్రయోగించింది. ఇంత పెద్ద మొత్తంలో క్షిపణులను ఉపయోగించడం రక్షణవర్గాలను కలవరానికి గురిచేస్తోంది.
/rtv/media/media_files/hoaUsereO4HlhQrO6hlj.jpg)
/rtv/media/media_files/2026/03/28/tomahawk-cruise-missiles-2026-03-28-12-58-06.jpg)
/rtv/media/media_files/2025/06/15/qNH9nGVtSv6U5kXMtF04.jpg)