Iran Us War : ఇరాన్లో పేలుడు.. 14 మంది ఐఆర్జీసీ సైనికులు మృతి
ఇరాన్‌లోని జంజాన్ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ పేలుడులో ఆ దేశ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)కు చెందిన 14 మంది సభ్యులు మరణించడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ 'ఇర్నా' (IRNA) వెల్లడించింది.
/rtv/media/media_files/2026/04/20/irgc-2026-04-20-13-15-47.jpg)
/rtv/media/media_files/2026/04/26/fotojet-2026-04-26-10-05-56.jpg)