Viral Video: అమెరికా గర్వానికి తుపాకీ తూట్లు.. యుద్ధవిమానం నవ్వులపాలు
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికాకు చెందిన KC-135 స్ట్రాటోట్యాంకర్ యుద్ధ విమానం బ్రిటన్‌లోని ఒక వైమానిక స్థావరంలో ప్రత్యక్షమవ్వడం సంచలనం సృష్టిస్తోంది.
/rtv/media/media_files/2026/04/13/pope-2026-04-13-16-36-39.jpg)
/rtv/media/media_files/2026/04/13/us-kc-135-2026-04-13-16-00-22.jpg)