ఆంధ్రప్రదేశ్‌లో 26మంది IPSల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జనవరి 20న ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు.
/rtv/media/media_files/2025/05/19/lIwUc4rrruUhjNSrQzGX.jpg)
/rtv/media/media_files/2025/01/20/I0quxOnPxazIphWiiOpN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/IPS-Transfers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TS-GOVT-1-jpg.webp)