IPL 2024: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో ఐపీఎల్ రెండో ఎడిషన్ ఎక్కడ!
సార్వత్రిక ఎన్నికల తేదీలు వచ్చేసాయి. బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు మాత్రమే షెడ్యూల్ ను ప్రకటించింది. మిగిలిన మ్యాచ్ లు యూఏఈ లోనే జరుగుతాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల తేదీలు వచ్చేసాయి. బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు మాత్రమే షెడ్యూల్ ను ప్రకటించింది. మిగిలిన మ్యాచ్ లు యూఏఈ లోనే జరుగుతాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి.
ఐపీఎల్ సీజన్2024 కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. కాని కొందరు ఇంగ్లాడ్ ఆటగాళ్లు మాత్రం లీగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం పై కొన్ని ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్టార్ క్రికెటర్ హార్డిక్ పాండ్యకు మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ కీలక సూచనలు చేశాడు. దేశవాళీ టోర్నీ, జాతీయ జట్టుకు ఆడకుండా డైరెక్ట్ ఐపిఎల్ ఎలా ఆడతాడని ప్రశ్నించాడు. డబ్బులకోసం ఆరాట పడటం కంటే దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఫీల్ కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ ప్రారంభానికి నెల రోజుల ముందే గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. అతని గాయానికి శస్త్రచికిత్స అవసరమని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత షమీ గ్రౌండ్లోకి దిగలేదు.
IPL-2024 షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 22 నుంచి చెన్నై వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచ్‌లను భారత్ లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహించనుంది.
పంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కారు ప్రమాదంలో నరాలు దెబ్బతిన్నట్లయితే కాలు తెగిపోయే అవకాశాలున్నాయి. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అందరికీ రెండో జీవితం రాదు..కానీ నాకు వచ్చింది. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని అనే చెప్పుకోవాలి
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షాన్ మార్ష్ అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన ప్రస్తుతం బీబీఎల్ లో మంచి ఫామ్ లో ఉండగానే జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని స్పష్టం చేశాడు.
పాండ్యను గుజరాత్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకోవడం ఐపీఎల్ ప్రపంచాన్ని ఊపేసింది. ఈ డీల్ కోసం ముంబై ఇండియన్స్ అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు పెట్టిందని.. గుజరాత్‌కు ఇంత భారీ మొత్తాన్ని అంబానీ ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ చేసిందని "Indian Express" ఓ కథనాన్ని ప్రచురించింది.