IPL Matche 2024: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ రిలీజ్ ఎప్పుడు? ఇండియాలో మొత్తం మ్యాచ్‌లు సాధ్యమేనా?
ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఐపీఎల్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్ రాలేదు. పోలింగ్ తేదీలకు అడ్డురాకుండా మొదట 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ని విడుదల చేశారు. మిగతా మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది.
/rtv/media/media_files/2025/03/21/tYN52rKFQ0oZtKQGA9Kc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/IPL-complete-schedule-release_-all-matches-possible-in-India_-3-jpg.webp)