స్పోర్ట్స్ IPL 2025: ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు? ఒకే ఒక్క మ్యాచ్..రాత్రికి రాత్రే ఆ కుర్రాడిని హీరోగా మార్చేసింది. అంతర్జాతీయ అనుభవం లేదు..దేశవాళీలోనూ పాతిక మ్యాచ్ లు కూడా ఆడలేదు. కానీ ఐపీఎల్ లో నాలుగో మ్యాచ్ లోనే సెంచరీ బాదేసి..హాట్ టాపిక్ గా మారిపోయాడు ప్రియాంశ్ ఆర్య. ఎవరీ కుర్రాడు? By Manogna alamuru 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే.. ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ కిది వరుసగా మూడో విజయం కాగా..సీఎస్కేకు వరుసగా నాలుగో పరాజయం. By Manogna alamuru 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK Vs PBKS: నువ్వా.. నేనా? టగ్గాఫర్ నడుస్తున్న పంజాబ్- చెన్నై మ్యాచ్! పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా నడుస్తోంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట దూకుడుగా ఆడిన పంజాబ్ వరుస వికెట్లు కోల్పోతోంది. 12 ఓవర్లలో 128/5 పరుగులు చేసింది. By srinivas 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK Vs PBKS: చెన్నై ముందు భారీ లక్ష్యం.. దుమ్మురేపిన పంజాబ్! చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్ చేసింది. పంజాబ్ ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరల్లో శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. By srinivas 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK Vs PBKS: భారీ స్కోర్ దిశగా పంజాబ్.. ప్రియాన్ష్ రికార్డ్ సెంచరీ! చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య చెలరేగిపోయాడు. 39 బంతుల్లో సెంచరీ చేశాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 42 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. By srinivas 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KKR Vs LSG: రహానె రాణించినా.. ఉత్కంఠ పోరులో పంత్ దే పైచేయి! కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. లఖ్ నవూ నిర్దేశించిన 239 పరుగుల చేధించలేక కేకేఆర్ చతికిలపడింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించినా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేసింది. By srinivas 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KKR Vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. దంచికొడుతున్న లఖ్‌నవూ బ్యాటర్స్! IPL 2025 సీజన్ 18లో భాగంగా నేడు KKR Vs LSG మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. లఖ్‌నవూ బ్యాటర్లు మార్ష్, మార్కరమ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. By srinivas 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport ఇషాంత్ శర్మకు భారీ జరిమానా..! | Ishant Sharma got a huge fine..! | IPL 2025 | RTV By RTV 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Tilak Varma: సొంత టీమ్‌నే ఓడిస్తున్న వర్మ.. ముంబైకి కలిసిరాని తి‘లక్’! ముంబై జట్టుకు ఛేజింగ్ లక్ కలిసిరావట్లేదు. ఆ జట్టు ప్లేయర్ తిలక్ వర్మ హాఫ్‌సెంచరీ చేసిన ప్రతిమ్యాచ్ ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఛేజింగ్‌లో 7సార్లు హాఫ్‌సెంచరీ చేయగా ఒక్క మ్యాచులోనూ గెలవలేదు. నిన్నటి మ్యాచులోనూ తిలక్ 56 రన్స్ చేసాడు. అదికూడా ఓటమిపాలైంది. By Seetha Ram 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn