బిజినెస్ Iphone 15 Price Drop: ఐఫోన్ 15పై సంక్రాంతి ఆఫర్.. రూ.21 వేలకే కొనేయొచ్చు! ఐఫోన్ 15 ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ఉంది. అసలు ధర రూ.69,900 కాగా, ఇప్పుడు రూ.60,499కే కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు రూ.1200 వరకు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.38వేలకు పైగా లభిస్తుంది. వీటితో ఐఫోన్ 15ను రూ.21 వేలకే సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 15 Offer: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.25,000లకే ఐఫోన్ 15! ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 కేవలం రూ.25,299లకే లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే ఈ ధరకు లభిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.69,900 కాగా రూ.58,249కి కొనుక్కోవచ్చు. అంటే దాదాపు రూ.11,651 తగ్గింపు లభించిందన్నమాట. By Seetha Ram 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Diwali 2024 ఆఫర్.. iPhone 15 వెరీ చీప్.. వెంటనే కొనేస్తారేమో..! ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బిగ్ దివాళీ సేల్ 2024 కొనసాగుతోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో రూ.20 వేల కంటే తక్కువకే కొనుక్కోవచ్చు. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 15: ఐఫోన్ 15 సిరీస్‌పై క్రేజీ ఆఫర్స్.. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఆపిల్ యొక్క 15 సిరీస్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15 , ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్లస్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. By Lok Prakash 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu iPhone 15: భారీగా తగ్గిన ఐఫోన్ 15 ధరలు! ఇప్పుడు రూ.35,000 కే ఐఫోన్ 15 ను దక్కించుకోండి! ప్రముఖ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15పై అదిరిపోయే డీల్ ప్రకటించింది. భారీగా డిస్కౌంట్ తగ్గించి ఇతర ముబైల్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఈ డివైజ్‌ను ఇప్పుడు రూ.35వేల కే దక్కించుకోవచ్చు.అది ఎలానో తెలుసుకోవాలనుకుంటే ఇది చదివేయండి! By Durga Rao 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ I phone 15 Sale: ఫ్లిప్ కార్ట్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 15.. మీరు ఐఫోన్ లవర్సా...కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా...అయితే ఈ ఆఫర్ మీకే. సూపర్ కాస్ట్లీ ఉండే ఐఫోన్ 15 ఇప్పుడు చాలా చవగ్గా వస్తోంది. ఎక్కడో, ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఈ ఆర్టికల్ చదివేయండి. By Manogna alamuru 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 15 Pro: ఐఫోన్ 15 ప్రో మోడల్ పై బంపర్ డిస్కౌంట్..ఏకంగా రూ. 56,000..! యాపిల్ కంపెనీ గతేడాది ఐఫోన్ 15 సిరీస్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లైనప్ లో మొత్తం నాలుగు వేరియంట్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వీటిలో ఐఫోన్ 15 ప్రో మోడల్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కార్టు. ఎంత డిస్కౌంట్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iphone14: అతి తక్కువ ధరకే ఐఫోన్ 14..త్వరపడండి! ఐఫోన్ 14 ధరలు మరింత తగ్గనున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో రూ. 50 వేల కంటే తక్కువ ధరకే ఐ ఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఈ కామర్స్ దిగ్గజం స్వయంగా ప్రకటించింది. By Bhavana 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 15 : ఈ రోజే ఐఫోన్ 15 రిలీజ్...ధర ఎంత, ఎలా కొనాలి..పూర్తి వివరాలివే..!! ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను సెప్టెంబర్ 12న విడుదల చేసింది. దీని మొదటి సేల్ నేటి నుండి అంటే సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమైంది. మీరు ఇప్పుడు iPhone 15ని ఆన్లైన్లో అలాగే కంపెనీ అధికారిక ఆఫ్‌లైన్ స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. ధర ఎంత, ఎలా కొనుగోలు చేయాలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. By Bhoomi 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn