Prabhas:ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తా - ప్రభాస్ పోస్ట్ వైరల్!!
.Prabhas: సలార్ హిట్ జోష్తో ఉన్న డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాను ఇంతపెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
.Prabhas: సలార్ హిట్ జోష్తో ఉన్న డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాను ఇంతపెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో మరో బేబీ రాబోతుందంటూ పోస్ట్ పెట్టింది అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఉపాసన తన చెల్లెలు సీమంతం ఫోటోలను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లేదా షార్ట్ వీడియోలను నేరుగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఇప్పటివరకూ లేదు. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ డౌన్లోడ్ చేయడం కోసం ఒక ఫీచర్ తీసుకువచ్చింది. దీంతో ఈజీగా రీల్స్ డౌన్లోడ్ అవుతాయి
తాజాగా శ్రుతి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన వారికి ఎవరికైనా సరే శ్రుతి ఎవరి చేతుల్లో అయినా మోసపోయిందా అనే అనుమానం కలగక మానదు. ఇంతకీ శ్రుతి ఏం పెట్టింది అంటే..'' క్రియేటివ్ పీపుల్స్ ఎప్పుడైతే క్రియేటివ్ లేని జనాలు చుట్టూ ఉంటారో..అప్పుడు వారు డేంజర్ లో ఉన్నట్లే..క్రియేటివ్ పీపుల్స్ ఆలోచనలు ఎప్పుడైతే దొంగిలించడం జరుగుతుందో..వారు ఆ ఐడియాలు ఎప్పుడూ కొట్టేస్తారో కూడా తెలీదు" అన్నట్లు గా రాసుకొచ్చింది.
మెటా బాస్ జుకర్...ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ బాట పట్టనున్నాడా? ట్విట్టర్ లాగే ఫేస్ బుక్, ఇన్స్టాలు వాడాలంటే పైసల్ చెల్లించాల్సిందేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. యాడ్స్ ఫ్రీ ఫేస్ బుక్, ఇన్న్టాగ్రామ్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు.
మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక. మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యాంకరింగ్ తో మొదలెట్టి, నటిగా మారింది. తర్వాత ప్రొడ్యూసర్ అయింది. నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను పెడుతూ సందడి చేస్తుంది. తాజాగా నిహారిక యూఎస్ వెళ్ళానంటూ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను పెట్టింది.
వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, ఒకటి యావరేజ్ గా నిలిచింది. అయినా కూడా సమంత ఫేమ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ తన ఫ్యాన్స్ తో మాత్రం టచ్ లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా అభిమానులతో వీడియో చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెప్పింది.