సోషల్ మీడియా వల్ల దొరికిన తప్పిపోయిన కుమారుడు..
సోషల్ మీడియా వల్ల సమాజానికి మేలు జరగకపోగా బోల్డంత చెడు జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ విషయం తెలిస్తే మాత్రం అభిప్రాయాన్ని మార్చుకోవడం పక్కా.అదేంటో చూసేయండి..
సోషల్ మీడియా వల్ల సమాజానికి మేలు జరగకపోగా బోల్డంత చెడు జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ విషయం తెలిస్తే మాత్రం అభిప్రాయాన్ని మార్చుకోవడం పక్కా.అదేంటో చూసేయండి..
సూర్యోదయం, సూర్యాస్తమయం.. ఉభయ సంధ్యలను చూడాలని కోరుకోనివారెవరు? సూర్య నమస్కారాలతో ఉదయాన్ని.. సాయం సంధ్య వేళలలో యోగాతో రాత్రిని ఆహ్వానిస్తుంటారు కూడా. భూమ్మీద సూర్యాస్తమయాన్ని చూడటం సరే.. మరి అంతరిక్షంలోంచి చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుసా?
ప్రపంచం మొత్తం మీద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఇన్స్టాగ్రామ్ ఒకటి. ప్రముఖ బ్రాండ్లను వెనుకకు నెట్టి విస్మరించలేని స్థాయికి చేరింది.అయితే చాలా మందికి దీనిలో ఉన్న ఫీచర్స్ గురించి తెలియదు.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం!
రేణు పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో పచ్చబొట్టును చూపిస్తూ. ‘కొన్నిసార్లు చిత్రం పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది అని చెప్పింది.ప్రస్తుతం దీని గురించినెట్టింట చర్చ మొదలైంది.అసలు రేణు పెట్టిన పోస్ట్ ఏంటి.. ఎందుకు వైరల్ అవుతుందనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
లైంగిక దోపిడీపై పోరాటానికి యువతకు రక్షణగా తాము కొత్త టూల్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఇన్ స్టాగ్రామ్ గురువారం ప్రకటించింది. డైరెక్టుగా మెసేజ్ లో నగ్న చిత్రాలను పంపిన సమయంలో ఈ టూల్ వాటిని ఆటోమెటిగ్గా బర్ల్ చేస్తుందని వెల్లడించింది.
హీరోయిన్ సమంత ఇన్‌స్టా పోస్ట్ కింద ఓ నెటిజన్ చేసిన కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. "మీ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేసారు?”అని ప్రశ్నించారు. దీనికి సామ్.. .ఇలాంటివి మీకు సహాయపడకపోవచ్చు..ఇంకా గొప్ప విషయాలపై దృష్టి పెట్టండి. మీకు నా బెస్ట్ విషెస్ అని రిప్లై ఇచ్చారు.
టాలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ మరో రికార్డు సృష్టించాడు. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు. ఈ విషయాన్ని షేర్ చేసుకున్న బన్నీ తన ఫాలోవర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా నెటీజన్లు.. మెటా నెట్‌వర్క్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్యలతోనే ఈ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.