Shocking Incident In Kakinada | ఇన్‌స్టా రీల్ చూసి.. ఉమ్మెత్త పువ్వుతో కర్రీ.. | Datura Curry | RTV
Instagram: ఇన్స్టాగ్రామ్ రహస్యంగా యూజర్ల మాటలు వింటుందా..! నిజం చెప్పిన CEO
మొబైల్ పక్కన పెట్టి మీరు ఫ్రెండ్‌తో ఓ కొత్త షూ గురించి మాట్లాడితే. కొన్ని నిమిషాలకే అదే షూ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ కనిపించింది. అంటే ఇన్స్టాగ్రామ్ మీ మాటలు అన్నీ రహస్యంగా వింటున్నట్లే కదా? ఈ అనుమానం దాదాపు ప్రతి ఇన్స్టాగ్రామ్ యూజర్‌కు ఉండేదే.
Hyderabad: కొంప ముంచిన ఇన్స్టాగ్రామ్.. ఆ రీల్ చూసి ఫాలో అవుతే ఏం జరిగిందంటే..
పెట్టుబడులపై ఇన్‌స్టాలో వచ్చిన ఓ రీల్‌ను చూసి వ్యక్తి.. వారిని కాంటాక్టు అయ్యాడు. ఇదే అదునుగా యాప్ నిర్వాహకుల ముసుగులో సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరుతో రూ.9.65 లక్షలు ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
Instagram Reel : భర్త మిస్సింగ్.. ఇన్స్టాగ్రామ్ లో మరో భార్యతో రీల్.. చివరికి బిగ్ ట్విస్ట్ !
ఏడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన ఒక వ్యక్తిని అతని భార్య మరొక మహిళతో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసింది. చివరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హార్డోయ్‌లో ఈ ఘటన జరిగింది
Social Media: ఇన్‌స్టా రీల్స్ చేస్తే అరెస్ట్.. 3 నెలలు జైలు శిక్ష
సోషల్ మీడియాలో అసభ్య పదజాలం, బూతులతో వీడియోలు చేసి డబ్బు సంపాధించుకునే వారికి షాక్. అసభ్యకరమైన మాటల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు దృష్టికి వెళ్తే వారు శిక్షార్హులు. BNS 296(B), IT చట్టంలోని 67 సెక్షన్ల కి కింద కేసులు నమోదు అవుతాయి.
/rtv/media/media_files/2025/10/03/adam-mosseri-2025-10-03-12-07-46.jpg)
/rtv/media/media_files/2025/08/03/instagram-live-2025-08-03-07-57-55.jpg)
/rtv/media/media_files/2025/09/02/up-naya-2025-09-02-09-53-09.jpg)
/rtv/media/media_files/2025/07/19/insta-reels-2025-07-19-15-42-17.jpg)