ఇందిరమ్మ ఇల్లు ఇప్పట్లో లేనట్లేనా | Indiramma Houses Survey Latest News | RTV
ఇందిరమ్మ ఇల్లు ఇప్పట్లో లేనట్లేనా | Indiramma Houses Survey Latest News in Telangana regarding allotment of the houses to the weaker sections | RTV
ఇందిరమ్మ ఇల్లు ఇప్పట్లో లేనట్లేనా | Indiramma Houses Survey Latest News in Telangana regarding allotment of the houses to the weaker sections | RTV
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈనెల 31వతేదీ లోగా పూర్తిచేయాలన్నారు.