Latest News In Telugu Indiramma Houses: 400 గజాల్లో ఇళ్ల నిర్మాణం.. ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేకతలు ఏంటో తెలుసా? విశాలంగా, అద్భుతంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. 400 గజాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయనున్నారు. 2 బెడ్రూమ్స్తో పాటు హాల్, కిచెన్, వాష్రూమ్స్ నిర్మించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేకతల గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Houses: గూడు లేని పేదలందరికీ వరం.. సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇళ్ల పథకం నేడే ప్రారంభం! భద్రాచలంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలు రెడీ ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఈ నెల 11నుంచి పథకాన్ని అమలుచేయాలని భావిస్తోంది ప్రభుత్వం. భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడ్లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. By Manogna alamuru 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ.. అప్పటి నుంచే! తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు విషయంలో ప్రభుత్వానికి సరైన స్పష్టత రాలేదు. ఇళ్ల నిర్మాణం విషయంలో అధికారులు పలు సందేహలు వ్యక్తం చేస్తున్నారు. By Madhukar Vydhyula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్! ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ప్లేస్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లులు ఇచ్చేలా చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్.. ఆరు గ్రారెంటీలపై కీలక ప్రకటన? సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల దరఖాస్తును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. By V.J Reddy 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెలలోనే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణం కోసం డిసెంబర్ 28నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి ఫేజ్ లో సొంత జాగ ఉన్నవాళ్లకు రూ.5 లక్షలు ఇవ్వబోతుంది. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn