Indigo Flight : ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..!
ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం టెయిల్ సెక్షన్ పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ రూట్లో విమాన సేవలు !
విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దీనివల్ల అమరావతి, ఢిల్లీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుందని అన్నారు.
Gannavaram Airport : పొగమంచు ఎఫెక్ట్.. గన్నవరం ఎయిర్‌పోర్టులో చక్కర్లు కొట్టిన విమానాలు.. చివరికి
ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు వల్ల వాతావణం అనుకూలించకపోవడంతో.. గాల్లోనే విమానాలు చక్కర్లు కొట్టాయి. ఎనిమిది రౌండ్ల పాటు చక్కర్లు కొట్టిన అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.
Bomb Hoax in Flight: విమానంలో సీటు కింద బాంబు..ప్రయాణికుడు అరెస్టు..!!
ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ప్రయాణికుడు చెప్పడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ ఆ విమానాన్ని క్షణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్థారించారు. బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Indigo Flight: హనీమూన్ కి ఆలస్యం అవుతుందనే పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడు!
ఇటీవల ఇండిగో విమానం పైలట్ పై ప్రయాణికుడు దాడి చేయడం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొగమంచు వల్ల విమానం ఆలస్యంగా నడుస్తుండడంతో హనీమూన్ ఆలస్యం అవుతుందనే కోపంతోనే సాహిల్ అనే వ్యక్తి పైలట్ పై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
Indigo Flight: విమానం ఆలస్యం కావడంతో పైలట్‌పై దాడి చేసిన ప్రయాణికుడికి షాక్..
పొగమంచు కారణంగా విమానం వెళ్లడం ఆలస్యం అవుతుందని ప్రకటించిన పైలట్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. దీంతో అతడ్ని విమానం నుంచి దించేసి భద్రతా సిబ్బందికి అప్పగించింది ఇండిగో సంస్థ. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
Breaking: విమానాన్ని ఢీకొన్న ట్రాక్టర్..24 సర్వీసులు రద్దు..ఏం జరిగిందంటే!
చెన్నై విమానాశ్రయం లో ప్రయాణికుల లగేజీతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనతో విమానాశ్రయ అధికారులు 24 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/04/27/tie4eUwan8DnRRJ2XvuA.jpg)
/rtv/media/media_files/pNaMI7eehvEjJ2k0rtII.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-15T201715.319.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/flights-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-05T085418.828-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/indigo-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/indigo-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/indigo-offers-jpg.webp)