Latest News In Telugu BJP : ఉగ్రదాడులపై బీజేపీ వేగంగా స్పందిస్తోంది : మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ నరేంద్ర మోదీ నాయకత్వంలో.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చీఫ్, బీజేపీ నేత మర్షల్ ఆర్కేఎస్ భదౌరియా అన్నారు. సర్జికల్ స్ట్రైక్‌తో పాటు అనేక ఉగ్రదాడులపై వేగంగా స్పందిస్తోందని పేర్కొన్నారు. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ambani's pre-wedding Bash : అంబానీ రేంజ్ అట్లుంటుంది మరి..ఏకంగా ఐఏఎఫ్ రంగంలోకి దిగిందిగా..! అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రివెడ్డింగ్ కు గుజరాత్ లోని జామ్ నగర్ ఈ ఈవెంట్ కు వేదికైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 600లకుపైగా విమానాలతో నిండిపోయిన ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఏకంగా ఐఏఎఫ్ రంగంలోకి దిగింది. By Bhoomi 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Air Force : సాంకేతిక లోపాన్ని గుర్తించి.. అకస్మాత్తుగా హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేసిన భారతవైమానిక దళం! భారత వైమానిక దళంకు చెందిన హెలికాఫ్టర్ ప్రమాదం తప్పింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం లడఖ్ లో చేపట్టిన ఆపరేషన్‌లో. హెలికాప్టర్లో సాంకేతిక లోపం రావటంతో హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేసినట్టు సైనికాధికారులు తెలిపారు. By Durga Rao 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Agniveer Jobs : 12వ తరగతి అర్హతతో 3,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లై చేసుకోండిలా! భారత వైమానిక దళంలో అగ్నివీరుల నియామకాలకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేది ఫిబ్రవరి 6.12వ తరగతి అర్హతతో 17-21 సంవత్సరాల మధ్యవారు ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 3,500కుపైగా ఖాళీలున్నాయి. By Trinath 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Air Force : భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం మేడిన్ హైదరాబాద్ అస్త్ర క్షిపణిని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఈ రోజు ఆవిష్కరించారు. కంచన్‌బాగ్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ అధునాతన ఆయుధాన్ని అభివృద్ధి చేయగా.. గగనతలంలోకి దూసుకెళ్లే అస్త్ర మిస్సైల్ 100 కిలోమీటర్లకుపైగా లక్ష్యాలను ఛేదించగలదని తెలిపారు. By srinivas 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Indian Airforce Recruitment 2024: ఎయిర్‌ఫోర్స్ లో 3500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే! అగ్నిపథ్ స్కీమ్ కింద భారీగా అగ్నివీర్స్ రిక్రూట్ మెంట్ చేపడుతుంది. 3,500పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 17నుంచి దరఖాస్తు ప్రక్రియ షురూ కానుంది. By Bhoomi 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : నిరుద్యోగులకు గుడ్స్యూస్..ఎయిర్ ఫోర్స్‌లో 3500 జాబ్స్ భారత సైన్యంలో పని చేయాలనుకునేవారికి కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో అగ్నిపథ్ స్కీమ్ కింద భారీగా అగ్నివీర్స్ రిక్రూట్మెంట్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా 3,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. By Manogna alamuru 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎయిర్‌షో చూసేందుకు వెళ్లారు..అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా..!! భారత వైమానిక దళం యొక్క ఎయిర్‌షో సందర్భంగా భోపాల్‌లోని ఖాను గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రదర్శనను చూడటానికి స్ధానిక ప్రజలు ఎంతో ఆసక్తితో తరలి వచ్చారు. అయితే, కొందరు యువకులు అతి ఉత్సహంతో ఎయిర్ షో చూసేందుకు అక్కడే ఉన్న ఓ రేకుల షెడ్‌పైకి ఎక్కారు. అంతా ఆసక్తిగా ఎయిర్ షో చూస్తున్న సమయంలో ఆ రేకుల షెడ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు అయ్యారు. By Jyoshna Sappogula 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Defence : ఇక తగ్గేదేలే...ఎవడొస్తారో రండిరా.. ఇండియన్ ఆర్మీ అదుర్స్..!! రక్షణశాఖను మరింత పటిష్టం చేసేందుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.7,800 కోట్ల విలువైన మూలధన సేకరణ ప్రతిపాదనల కోసం డిఎసి అప్రూవల్ ఆఫ్ రిక్వైర్మెంట్ (ఎఒఎన్)ను ఆమోదించింది. ఈ ప్రాతిపదనతో అన్ని రక్షణశాఖ కొనుగోళ్లు, స్వదేశీ వనరుల నుంచే జరుగుతాయని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. By Bhoomi 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn