Latest News In Telugu Ind vs Aus: భారత్ తొలి వికెట్ డౌన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అప్పుడే మొదటి వికెట్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 10.5 ఓవర్లు ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్(18) లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదికిగాడు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ind vs aus: భారత్-ఆస్ట్రేలియా మూడవ వన్డే...టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య చివరి మ్యాచ్ ఆరంభం అయింది. రాజ్ కోట్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్నాడు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asian Games Gold Medal 2023 : ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్‌లో మహిళలు సత్తా చాటుతున్నారు. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. 50మీ 3 పొజిషన్ ఈవెంట్లో మరో టీమ్ రజతాన్ని సాధించింది. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టులో ఆందోళన వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడింది. మెగా టోర్నీలోకి భారత టీమ్ వెళ్లేందుకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభిమానులు టీమిండియా వరల్డ్ కప్‌లో అదరగొట్టాలని కోరుకుంటున్నారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: చివరి మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్ వన్డే వరల్డ్ కప్ ముందు భారత్-ఆస్ట్రేలియా జట్లు వన్డే సీరిస్ ఆడుతున్నాయి. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. రేపు నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. కానీ మెగా టోర్నీకి ముందు జరుగుతున్న చివరి మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Manipur: మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి... మణిపూర్ అల్లర్లలో చోటు చేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలం అదృశ్యమైన ఇద్దరు విద్యార్ధులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురయ్యారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: ఫ్లాట్ గా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిష్టీ 18 పాయింట్లతో లాభపడి 19, 693 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ మాత్రం రూ. 83.19 దగ్గర ట్రేడవుతోంది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ cricket:హమ్మయ్య మొత్తానికి వీసా వచ్చేసింది వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడుతోంది. ఎట్టకేలకు ఈ దేశానికి వీసా వచ్చింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి ఇండియన్ వీసాలు మంజూరైనట్లు ఐసీసీ ప్రకటించింది. సోమవారం సాయంత్రం వరకూ టెన్షన్ పడుతున్న పాక్ ఆటగాళ్ళు దీంతో ఊపిరి పీల్చుకున్నారు. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asian Games 2023 Updates: ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేట.. మొత్తం ఎన్ని పతకాలంటే? ఆసియా గేమ్స్ లో మన వాళ్ళ పతకాల వేట మొదలైంది. మొదటిరోజే నాలుగు పతకాలు గెలుచుకున్నా స్వర్ణాన్ని మాత్రం సాధించలేకపోయారు. రెండో రోజు కొచ్చేసరికి ఆ కొరత కూడా తీర్చేశారు. రెండు విభాగాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పసిడి పతకాలను గెలుచుకుని జెండా ఊంఛే హమారా అంటున్నారు. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn