Deepti Sharma : ఈ అవార్డును వాళ్లకు అంకితం ఇస్తున్నా.. దీప్తి శర్మ ఎమోషనల్!
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఎమోషనల్ అయ్యారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఎమోషనల్ అయ్యారు.
సెమీఫైనల్లో అద్భుతంగా ఆడిన భారత జట్టు ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ను మట్టికరిపించి ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడడానికి రెడీ అయింది. హర్మన్‌ప్రీత్ సేన.. అదే జోరును సఫారీలపై కొనసాగిస్తే కప్పు కల నెరవేరినట్లే.
బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు రవి కిషన్ శుక్లాకు ఫోన్ ద్వారా మరణ బెదిరింపులు వచ్చాయి. ఇటీవల బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలకు సంబంధించి, గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పాకిస్తాన్ చాలా కష్టాల్లో ఉందని చెబుతోంది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. దీని నివేదిక ప్రకారం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేశాక పాకిస్తాన్ నీటి కొరతో ఇబ్బంది పడుతోంది.
పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేందుకు భారత్ దారిలోనే ఆఫ్ఘాన్ కూడా నడుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే కునార్ నదిపై డ్యామ్ ను నిర్మించాలని భావిస్తోంది. దీనికి భారత్ మద్దతు తెలిపింది.
ఇండియా , అమెరికాల మధ్య నెమ్మదిగా మళ్ళీ దోస్తీ కుదురుతోంది. తాజాగా రెండు దేశాల మధ్యా కీలక డీల్ కుదిరింది. తమ సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు.. భారత్, అమెరికాలు ఒక కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
అమెరికా-భారత్ మధ్య సంబంధాలు మళ్లీ బలపడనున్నాయి. శుక్రవారం ఇరుదేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. 10 ఏళ్ల పాటు ఈ ఒప్పందం ఉండనుంది. ఇది ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది.
2000 సెప్టెంబర్ 5వ తేదీన మహారాష్ట్రలో జన్మించింది జెమీమా రోడ్రిగ్స్. ఆమె మాంగలోరియన్ క్రైస్తవ క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చింది. తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఆమెకు మొదటి కోచ్ , మెంటార్.