Latest News In Telugu IND vs SA: నిన్న సిరాజ్...ఇవాళ బుమ్రా..ఇండియా టార్గెట్ 79 రన్స్ సౌత్ ఆఫ్రికా, భారత్‌ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట కొనసాగుతోంది. టీమ్ ఇండియా బౌలర్లలో నిన్న పేసర్ సిరాజ్ ఆరు వికెట్లు తీసి అదరగొడితే..ఈరోజు బుమ్రా అదుర్స్ అనిపించాడు. ఐదు వికెట్లు తీసాడు. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ IND vs SA : ఆరు వికెట్లతో విజృంభించిన సిరాజ్..55 పరుగులకే సఫారీలు ఆల్ అవుట్ మొదటి మ్యాచ్ ఓటమికి టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటోంది. రెండో టెస్ట్ మ్యాచ్ మొదలైన రెండు గంటల్లోనే సౌత్ ఆఫ్రికాను ఆల్ అవుట్ చేసింది. భారత బౌలర్ ఆరు వికెట్లతో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ind VS SA: ఆ ముగ్గురు ఔట్.. నంబర్-1 ఆటగాడి స్థానంలో ఆల్‌రౌండర్.. తుది జట్టు ఇదే! రేపు(జనవరి 3)దక్షిణాఫ్రికాపై భారత్ ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. తొలి టెస్టులో ఆడిన అశ్విన్ స్థానంలో జడేజా, ఠాకూర్ స్థానంలో అవేశ్‌ఖాన్, ప్రసిద్‌కృష్ణ స్థానంలో ముఖేశ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind vs SA: మరో ‘సారీ!’.. మూడో రోజే ముంచేసిన సఫారీలు ప్రొటిస్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందనుకున్న టీమిండియా మరోసారి తుస్సుమంది. ఈ దఫా కూడా మంచి అవకాశాన్ని కోల్పోయింది. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. By Naren Kumar 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs SA: చెలరేగిన సంజూ.. రాణించిన తిలక్ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో భాగంగా నిర్ణయాత్మక మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగన భారత్ ప్రత్యర్థికి 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. By Naren Kumar 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs SA ODI: ఆడుతూ.. పాడుతూ... సఫారీలతో తొలివన్డేలో భారత్ అలవోక విజయం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించి జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అలవోకగా విజయం సాధించింది. భారత బౌలర్లు విజృంభించి సఫారీల పతనాన్ని శాసించగా, యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ రాణించారు. By Naren Kumar 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS SA : టీమిండియాకు గట్టి షాక్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు గాయంతో వరల్డ్‌కప్ హీరో ఔట్! దక్షిణాఫ్రికతో తొలి టెస్టు డిసెంబర్ 26న జరగనుండగా.. రెండో టెస్టు జనవరి 3న జరగనుంది. ఈ రెండు టెస్టులకు షమీ అందుబాటులో ఉండేది అనుమానమే. ఎందుకంటే చీలమండ గాయంతో షమీ బాధపడుతున్నాడు. By Trinath 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SA vs IND: అందినట్టే అంది చేజారిన మ్యాచ్.. రెండో టి20లో సౌతాఫ్రికాదే విజయం అందివచ్చిన విజయం చివర్లో చేజారింది. సౌతాఫ్రికాతో టి-20 సిరీస్ రెండో మ్యాచ్ లో విజయంతో ప్రోటిస్ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టును విజయం వరించింది. By Naren Kumar 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs SA: ఫ్యాన్స్ కు నిరాశ.. సౌతాఫ్రికాతో తొలి టీ 20 వర్షార్పణం మూడు టీ20 (T20I) మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో డర్బన్ వేదికగా భారత్ తలపడాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్ ప్రారంభానికి నిర్దేశిత సమయం కన్నా ముందు నుంచే వర్షం కొనసాగుతుండడంతో టాస్ కూడా పడకుండానే రద్దు చేశారు. By Naren Kumar 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn