Latest News In Telugu Weight Loss : జిమ్ లో బరువు తగ్గటం కోసం కార్డియో వర్క్ అవుట్ చేస్తున్నారా..?అయితే ఈ స్టోరీ మీకోసమే.. బరువు తగ్గడం అనేది ఒక సమస్య అయితే బరువు తగ్గడానికి ఎటువంటి ప్రక్రియను ఎంచుకోవాలి అనేది ఇంకో సమస్యగా మారింది. ప్రస్తుతం అధిక శాతం మంది బరువు తగ్గడం కోసం జిమ్లో చేరి కార్డియో ఎక్కువగా చేస్తున్నారు.దీని వల్ల కలిగే నష్టాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep Deprivation : ఏంటీ..! నిద్రలేమి గుండె పోటు, క్యాన్సర్ కు కారణమా..? ప్రతీ రోజు 5 గంటల కంటే తక్కువ నిద్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను పెంచుతుంది. నిద్రలేమి కొరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. పురుషులలో నిద్రలేమి కారణంగా సెక్స్ హార్మోన్ స్థాయిలు 10 నుంచి 15 శాతం తగ్గుతాయి. By Archana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Joint Pains : కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.. ఇవి తగ్గాలంటే ఇలా చేయండి..? ఈ మధ్య కాలం వయసుతో సంబంధం చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. అయితే ఈ కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? ఇవి తగ్గాలంటే ఏం చేయాలి..? అనే దాని పై పూర్తి అవగాహన కల్పించారు డా. శ్రీహరి రెడ్డి. ఆయన చెప్పిన వివరాల కోసం ఈ వీడియోను చూడండి. By Archana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Swelling Face : ముఖం బెలూన్లా ఉబ్బిందా.. ఇలా చేయండి ఉదయం నిద్రలేచిన తర్వాత ముఖం వాపు తీవ్రమైన వ్యాధులకు సంకేతమని నిపుణులు అంటున్నారు. నిద్రపోయే ముందు బర్గర్-పిజ్జా, ప్రాసెస్ చేసిన మాంసం, చిప్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి తింటే ముఖం బొద్దుగా కనిపిస్తుంది. ఇది క్రమంగా రోగనిరోధక శక్తి, మెడ, గొంతులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn