Society నా భార్యలేని జీవితం.. నాకొద్దు..! | Karimnagar Harika Husband Emotional Words | RTV By RTV 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: పెళ్లి ఒకరితో.. కాపురం మరొకరితో: నగ్నంగా పట్టుకుని పొట్టు పొట్టు కొట్టిన భార్య! తెలంగాణలో మరో గవర్నమెంట్ టీచర్ అక్రమ సంబంధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన హరిదాస్ మరో మహిళతో నగ్నంగా ఉండగా భార్య విజయ పట్టుకుని ఇద్దరినీ చితకబాదింది. పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News : సహజీవనంలో చిచ్చు.. ప్రియుడిని కడతేర్చిన లవర్! లివ్ఇన్ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన మరో హత్య వెలుగుచూసింది. కోల్‌కతాలో ఓ మహిళ తన్ లివ్ఇన్ పార్టనెర్ను కత్తితో పొడిచి చంపింది. ఇద్దరు చాలా కాలంగా లివ్ ఇన్‌లో ఉన్నారు. ఇటివలే ఆమెను లైఫ్పార్టనెర్గా అతను ఫేస్బుక్లో ఫ్రెండ్స్‌కు పరిచయం చేశాడు. ఇది జరిగిన 10 రోజులకే హత్య జరిగింది. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh: రారమ్మని పిలిచింది.. గొడవపడి అతని మర్మాంగాన్ని కోసేసింది..! ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొరుగింటి వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది ఓ మహిళ. తనపై లైంగిక దాడికి యత్నించాడని మహిళ ఆరోపిస్తుంటే.. ఆమెనే పిలిచిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Shiva.K 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn