IIT Baba: ఐఐటీ బాబాపై దాడి.. వీడియో వైరల్
ఐఐటీ బాబా ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తుండగా.. పలువురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఐఐటీ బాబా ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తుండగా.. పలువురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు ముందు కుంభమేళాలో IIT బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ఆయన అంచనా వేశారు. పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.