తెలంగాణ TG Education: తెలంగాణలో మరో రెండు IIITలు.. ఎక్కడో తెలుసా? తెలంగాణలో కొత్తగా రెండు IIITలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బాసర రాజీవ్‌గాంధీ సైన్స్& టెక్నాలజీ యూనివర్సిటీకి అనుబంధంగా వీటిని ప్రారంభించనున్నారు. ఒకటి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్మించనుండగా 60 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society స్వాతి కాల్ డేటా లో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు | Shocking Facts On IIIT Swathi Phone Call Data | RTV By RTV 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అమ్మా..నాన్న క్షమించండి చనిపోయాక హగ్ చేసుకోండి | Basara IIIT Student Emotional Letter | RTV By RTV 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nuzividu Triple IT: ట్రిపుల్ ఐటీ లో వెయ్యి మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత! నూజివీడు ట్రిపుల్ ఐటీ లో గత నాలుగు రోజులుగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ పై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn