Latest News In Telugu Hyper Tension : హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న20 కోట్ల మంది..హెచ్చరించిన ICMR భారత్ లో 20 కోట్ల మందికి పైగా రక్తపోటుతో బాధపడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. వీరిలో 2 కోట్లమందికి మాత్రమే రక్తపోటు అదుపులో ఉందని పేర్కొంది. అసలు భారత్ లో రక్తపోటు ఈ స్థాయికి చేరుకోవటానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICMR: కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ICMR గుడ్ న్యూస్! భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ దుష్ప్రభావాలపై బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కోవాక్సిన్ తీసుకోవటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు..ICMR కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 30 శాతం మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని బనారస్ యూనివర్సిటీ ప్రచురించిన నివేదికను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తోసిపుచుంది.వెంటనే ఈ నివేదికను ఉపసంహరించుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బనారస్ యూనివర్సిటీకి ICMR హెచ్చరించింది. By Durga Rao 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICMR : ఇంట్లో ఈ వంటలు చేస్తున్నారా అయితే డేంజరే అంటున్న ఐసీఎంఆర్! ఆరోగ్యకరమైన ఆహారంపై తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీఎమ్ఆర్.. అధిక కొవ్వులు ఉండే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వివరించింది. వీటితో పోషకాల లేమి ఏర్పడి చివరకు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICMR : భోజనానికి ముందు కానీ, తరువాత కానీ...టీ , కాఫీలు తాగుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త! టీ లేదా కాఫీని భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవడం ప్రమాదం అని ఐసీఎంఆర్ హెచ్చరించింది. టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుందని వివరించింది. By Bhavana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ICMR Recruitment 2024: సైంటిస్ట్ పోస్టుల కోసం ఐసీఎంఆర్ నోటిఫికేషన్.. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ ఇదే! ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్-B, సైంటిస్ట్-C పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. మొత్తం 31 ఖాళీలున్నాయి. ఫిబ్రవరి 16న అప్లై చేయడానికి లాస్ట్ డేట్. https://recruit.icmr.org.in/ ని విజిట్ చేసి ఆన్లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ICMR: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే గుండెపోటు రాదు.. ఒక్కడోసు అయినా ఓకే.. ఐసీఎంఆర్ అదిరే శుభవార్త! యువతలో ఇటీవల సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని ఐసీఎంఆర్ ఓ అధ్యయనంలో వెల్లడించింది. కేవలం జీవన శైలిలో వచ్చిన మార్పులు, మద్యం సేవించడం, అధికంగా జిమ్ చేయడం వంటి వాటి వల్లే మరణాలు వస్తున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. By Bhavana 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Corona Heart Attacks: కరోనాకు, గుండెపోటుకు లింక్! కేంద్రం సంచలన ప్రకటన..! తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్కు గురైన వారు కనీసం రెండేళ్ల పాటు కఠినమైన వ్యాయమాలకు దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఐసీఎంఆర్ ఇదే విషయాన్ని చెప్పిందన్నారు మాండవియా. ఇటీవల కాలంలో యుక్త వయసులోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగింది. టీనేజర్లు సైతం హార్ట్‌అటాక్‌తో చనిపోతున్నారు. ముఖ్యంగా జిమ్ చేస్తూ ఈ మరణాలు సంభవిస్తుండడంతో మాండవియా ఈ సజెషన్స్ చేశారు. By Trinath 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nipah Virus in Kerala: కోవిడ్ కన్నా నిపా వైరస్ డేంజరెస్-ఐసీఎంఆర్ కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికి ఈ వ్యాధి ఆరుగురికి సోకగా అందులో ఇద్దరు మరణించారు. కోజికోడ్ జిల్లాలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn