ఇంటర్నేషనల్ Cricket: కమాన్ టీమ్ ఇండియా.. 4 అగ్రస్థానాలు కైవసం చేసుకున్న రోహిత్ సేనా! రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్ లలో అగ్రస్థానాలను కైవసం చేసుకుంది. ICC విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం టీ20, వన్డే, టెస్టులతోపాటు WTC పాయింట్ల పట్టికలోనూ మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. By srinivas 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ICC Rankings :మనకు తిరుగులేదు బాస్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకుల్లో భారత ఆటగాళ్ళు వచ్చేశారు మనవాళ్ళు మళ్ళీ నంబర్ వన్ స్థానంలోకి పైకి వచ్చేశారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్‌గిల్, మహ్మద్ సిరాజ్ లు నంబర్ వన్ స్థానాలను కైవసం చేసుకున్నారు. By Manogna alamuru 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn