Producer C Kalyan On ఐబొమ్మ రవి అరెస్ట్ : iBomma Movie Website | Hyderabad | CP Sajjanar | RTV
iBomma కేసులో ED ఎంట్రీ.. రవి ఖాతాలో వేల కోట్ల డబ్బు?
పైరసీ మాఫియా ఐ బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ CPకి ఈడీ లేఖ రాసింది. ఐ బొమ్మ కేసులో మనీలాండరింగ్ కూడా జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు లేఖ చేసింది.
iBomma Ravi: ఐబొమ్మ రవి టాలెంట్ సూపర్.. అతడ్ని వాడుకోండయ్యా - శివాజీ ప్రశంసలు..!
ఇమ్మడి రవి.. ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వినిపిస్తోంది. ‘ibomma’, ‘bappam’ వంటి పైరసీ వెబ్సైట్లను క్రియేట్ చేసి కొత్త కొత్త సినిమాలను అందులో అప్లోడ్ చేసి.. తెలుగు సినీ ఇండస్ర్టీకి వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడు.
iBomma Case: మా ఫ్యామిలీలో ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు - నాగార్జున షాకింగ్ కామెంట్స్
ఐబొమ్మ, బప్పం వంటి సినిమా వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని కోర్టులో హాజరు పరిచిన హైదరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఇమ్మడి రవి సంచలన విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ibomma : ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా..సంచలన విషయాలు వెల్లడించిన సీపీ సజ్జనార్
పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు సజ్జనార్‌తో భేటీ అయ్యారు. మీడియాతో మాట్లాడారు. ఈ కేసు ఛేదించేందుకు జాతీయ సెక్యూరిటీ సంస్థల సహాయం తీసుకుంటామన్నారు.
iBomma Controversy🔴LIVE : Public Reaction | అన్నా..నువ్వు మావోనివే | iBomma Immadi Ravi Arrest | RTV
IBOMMA RAVI : ఐబొమ్మ రవికి మిడిల్‌క్లాస్ మద్దతు..ట్రెండింగ్‌లో 'ఐబొమ్మ'
ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో 'ఐబొమ్మ' ట్రెండింగ్‌లో ఉంది. ఇమ్మడి రవిపేదలు, మధ్య తరగతి వాళ్ల కోసమే పైరసీ చేశాడంటూ పోస్టులు. థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/17/ibomma-ravi-2025-11-17-10-32-14.webp)
/rtv/media/media_files/2025/11/17/actor-shivaji-praise-to-ibomma-admin-immadi-ravi-2025-11-17-19-36-45.jpg)
/rtv/media/media_files/2025/11/17/ibomma-case-2025-11-17-15-14-52.jpg)
/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t121654310-2025-11-17-12-20-37.jpg)
/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t123848794-2025-11-16-12-41-46.jpg)