జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. శ్రష్టిపై సుకుమార్ ప్రశంసలు
జానీమాస్టర్‌పై కొరియోగ్రాఫర్ శ్రష్టి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే డైరెక్టర్ సుకుమార్ శ్రష్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. పుష్ప2 లో సూసేకి పాటకు 80% శ్రష్టినే కొరియోగ్రఫీ చేసిందని సుకుమార్ తెలిపారు. సీతాపయనం టీజర్ లాంఛ్‌లో అన్నారు.
Shrasti Verma: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, జానీ మాస్టర్ వివాదాలతో వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే పుష్ప 2 పాటలకు కొరియోగ్రఫీ చేసి గుర్తింపు పొందిన శ్రష్ఠి వర్మ. తాజాగా హుండాయ్ కారు కొనుగోలు చేసి ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యింది.
Jani Master: జానీ మాస్టర్ సంచలన ట్వీట్.. మీ నిజస్వరూపం ఇదంటూ.. !
కేసు గెలిచాము అంటూ నటి ఝాన్సీ పెట్టిన పోస్టుపై జానీ మాస్టర్ సంచలన ట్వీట్ చేశారు. యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కేసుపై వచ్చిన తీర్పును మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. సొంత లాభంకోసం తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది అని ట్వీట్ చేశారు.
Jani Master: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం.. ఫిల్మ్ ఛాంబర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది అని.. టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీలో కీలక సభ్యురాలుగా వ్యవహరిస్తున్న యాంకర్, నటి ఝాన్సీ తెలిపారు. ఫిలిం ఛాంబర్ కు వ్యతిరేకంగా జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ ను కోర్టు తోసిపుచ్చింది.
వాడికి అవార్డు వస్తే నాకేంటి.. | Choreographer Shrasti Verma Shocking Comments On Jani Master Award
వాడికి అవార్డు వస్తే నాకేంటి.. | Choreographer Shrasti Verma makes Shocking Comments On Jani Master for winning Award and her recent controversy with Jani Master | RTV
అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే?
అల్లు అర్జున్ అరెస్ట్ పై జానీ మాస్టర్ ఎట్టకేలకు నోరు విప్పారు. బన్నీ అరెస్ట్ అయినట్ల తెలిసిన వెంటనే, నా మనసులో ఫస్ట్ ఆయన పిల్లలు గుర్తుకు వచ్చారు. నేను కూడా జైలుకు వెళ్లినప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లు ఏమైపోతారోనని కంగారుపడ్డానంటూ తెలిపారు.
Cinema: నిర్దోషిగా బయటకు వస్తా..జానీ మాస్టర్
తాను ఏ తప్పూ చేయలేదు అని అన్నారు జానీ మాస్టర్. న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. తన గురించి వచ్చిన వార్తలపై ఆయన నిన్న రాత్రి వీడియో విడుదల చేశారు.
Jani Master : జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్
జానీ మాస్టర్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ లో జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి లేడి కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేశాడని అందులో పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/05/29/pKcMOBxCYgdgDLpRTDm1.jpg)
/rtv/media/media_files/2025/04/12/RD4jnd5UudlXveXKbuNz.jpg)
/rtv/media/media_files/2024/12/25/EDzczyn3M0JaAwFtLoM9.jpeg)
/rtv/media/media_files/2025/01/29/zGqO4MQ8PiEAjduXHi63.jpeg)
/rtv/media/media_library/vi/hMPRdpi7y50/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/01/03/Qc5EdwsB92TlAHZgVCCx.jpg)
/rtv/media/media_files/2024/12/26/fPqVpXKcpZTY1NCwDLVu.jpg)