బిజినెస్ Hyundai Car: రూ. 1 లక్షకే హ్యుందాయ్ i10 కారు.. కానీ.. హ్యూందాయ్ కంపెనికి చెందిన ఈ i10 షోరూమ్ ప్రైజ్ రూ. 6 నుంచి 8 లక్షల వరకు ఉంటుంది. అయితే, సెకండ్ హ్యాండ్ కారును చాలా తక్కువ ధరకే అందిస్తోంది CarWale. ఈ వెబ్సైట్లో 2009 మోడల్‌కి చెందిన హ్యూందాయ్ i10 Magna 1.2 మోడల్ కారును 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు లిస్ట్ చేసింది. By Shiva.K 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn